23 నుంచి మేడిగడ్డ వద్ద టెస్టులు.. ఖర్చులు భరించేందుకు ఎల్ అండ్ టీ అంగీకారం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లపై ప్రభుత్వం కసరత్తు స్పీడప్ చేసింది. ఈ నెల 23 నుంచి మేడిగడ్డ బ్యారేజీ వద్ద టెస్టులు చేయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.