ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త వాతావరణం.. తల్లాడ మండలంలో ఇరు వర్గాల మధ్య తోపులాట
తల్లాడ : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారిగూడెం పంచాయతీ పోలింగ్ కేంద్ర వద్ద ఇరువర్గాల ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఓట్ల లెక్కింపు సమయంలో బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 5 వార్డులు గెలిచాయి.