సంతకవిటి మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్లు లేకపోవడంతో పనులు సక్రమంగా సాగడం లేదు.బడుగు బలహీన వర్గాల వేతనదారులకు వలసలు నివా రించి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిన విషయం విదితమే. డిసెంబరు నుంచి జూన్ వరకు ప్రతి వేతనదారుడుకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.