అమెరికా నుంచి భారత్‌కి చేరుకున్న చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు

భారత సైన్యం (Indian Army) కోసం అమెరికా నుంచి రావాల్సిన అత్యంత ఆధునికమైన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల చివరి బ్యాచ్ ఎట్టకేలకు భారత్ చేరుకుంది.