ఉపాఽధిహామీ పథకం పేరు మార్పుపై నిరసన

మహాత్మాగాంధీ పేరుభావితరాలకు తెలియచేయకుండా ఉండడం కోసమే గ్రామీణ ఉపాధిపఽథకానికి గత ప్రభుత్వం పెట్టిన పేరును మారుస్తూ కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లుపెట్టిందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆరోపించారు.