గండేపల్లి/ఆత్రేయపురం, డిసెంబరు 16 (ఆం ధ్రజ్యోతి): క్యాన్సర్‌తో బాధపడుతున్న కుమారు డికి మెరుగైన వైద్యం చేయించి కాపాడుకోవా లని అనుకుంది ఆ తల్లి. అందుకోసం కొడుకుని వెంటపెట్టుకుని కారులో వైజాగ్‌కు పయన మైంది. కానీ ఆసుపత్రికి వెళ్లకుండానే తల్లీకొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో జరిగింది. వివరాల ప్రకా రం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి