Telecom In 2026: కస్టమర్లకు షాక్ ఇవ్వడానికి సిద్ధమైన టెలికాం కంపెనీలు.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు..
2026లో అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉంది. 16 నుంచి 20 శాతం టారీఫ్‌లు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం 4జీ, 5జీ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌కు వర్తిస్తుంది.