ఉపాధి హామీ కూలీలా పొట్ట కొట్టేందుకు.. కేంద్ర ప్రభుత్వం కుట్ర.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

రాముడి పేరుతో ఉపాధి హామీ కూలీలా పొట్టకొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రను చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండించారు.