మానేరుపై కూలిన చెక్ డ్యాం..అడవి సోమన్ పల్లి దగ్గర కొట్టుకుపోయిన చెక్ డ్యాం

మానేరునదిపై చెక్ డ్యాం కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్ పల్లి దగ్గర మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. చెక్ డ్యాం వంద మీటర్ల వరకు తెగిపోయింది.