Gold Rate: సామాన్యులకు షాకిస్తున్న గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన రేట్లివే..

ఎవరు ఏమనుకున్నా మేం పెరుగుతూ పోతాం అన్నట్లుగా ఉన్నాయి గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రస్తుతం. ఈ రేట్లను చూసిన చాలా మంది కొనటం కష్టమే అనే ఆలోచనకు వచ్చేస్తున్నారు దేశవ్యాప్తంగా. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు మాత్రం షాపింగ్ ఇకపై డ్రీమ్ అన్నట్లుగానే రేట్లు కొనసాగటం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోంది. అయితే షాపింగ్ చేయ