రైలు ప్రయాణీకులకు శుభవార్త ! టికెట్ ఛార్జీలపై రాయితీ.. ఎవరికీ అంటే ?

రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కరోనా సమయంలో ఆపేసిన సీనియర్ సిటిజన్ టికెట్ రాయితీలను (Concessions) భారతీయ రైల్వే తిరిగి ప్రారంభించబోతోంది. దీనివల్ల లక్షలాది వృద్ధులకు ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా, రైలు ప్రయాణం మరింత సాఫి అవుతుంది. ......