శివ్వంపేట మండలంలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చెంది గ్రామ శివారులో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు.