Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 ఫినాలే ఫీవర్: కన్నీళ్లు పెటించిన తనూజ జర్నీ.. పవన్‌పై బిగ్ బాస్ ప్రశంసల వర్షం!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' క్లైమాక్స్ కు చేరుకుంది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ పీక్స్‌కు చేరుకుంది. ప్రస్తుతం టాప్-5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలను (AV) ప్రదర్శిస్తూ బిగ్ బాస్ ఇంటి సభ్యులను, ప్రేక్షకులను ఎమోషనల్ చేస్తున్నారు.