దాడులు, దౌర్జన్యాలు కాదు..అభివృద్ధిపై దృష్టి పెట్టండి

రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన మాట్లా డారు.