Nidhhi Agerwal: లూలూ మాల్‌లో నరకం చూసిన నిధి అగర్వాల్.. ‘మృగాలు’ అంటూ చిన్మయి ఫైర్!

హైదరాబాద్ లోని లూలూ మాల్ సాక్షిగా బుధవారం రాత్రి కలవరపెట్టే దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం 'ది రాజాసాబ్ ' ప్రమోషన్స్ లో భాగంగా నిర్విహించిన 'సహన సహన' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కు అత్యంత భయానక అనుభవం ఎదురైంది.