కార్మికులను బూతులు తిడుతున్న జీహెచ్ఎంసీ సర్కిల్ 4, 5 సీనియర్ ఎంటమాలజిస్ట్, ఏఈలను సస్పెండ్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్వద్ద ఎంటమాలజీ కార్మికులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు.