పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

దేశీయ పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీపడే స్థాయికి తీసుకెళ్లాలని, ఇందుకు సమష్టి కృషి అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఈ బాధ్యతను పసుపు బోర్డు తీసుకోవాలని ఆయన సూచించారు.