TGPSC Group 3 : తెలంగాణ గ్రూప్ - 3 ఫలితాలు విడుదల - లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్- 3 ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 1370 పోస్టులకుగానూ ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 2024 డిసెంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.