TG News: సీఎం రేవంత్‌తో ఆర్బీఐ గవర్నర్ భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్‌బీఐ బోర్డ్ మీటింగ్‌కు హాజరయ్యేందుకు సంజయ్ హైదరాబాద్‌కు వచ్చారు.