Samantha: హడావిడిగా వద్దు.. ఆత్మపరిశీలనతో ముందుకు.. సమంత విజన్ 2026 వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సమంత.. 2026లోకి ఒక సరికొత్త ఆశయంతో, మరింత పరిణతితో అడుగుపెడుతోంది. గడిచిన కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, వాటన్నింటినీ ధైర్యంగా అధిగమించి మళ్లీ తన జీవితాన్ని అందంగా మలుచుకుంటోంది.