పోలైన ఓట్లను రీ కౌంటింగ్ చేయండి...రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన పెద్దచింతకుంట సర్పంచ్ అభ్యర్థి

మరికల్, వెలుగు : నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంటలో రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో పోలైన ఓట్లను రీ కౌంటింగ్​చేయాలని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పద్మమ్మ కోరారు