హైదరాబాద్ సిటీలోని ఈ ఏరియాల్లో... డిసెంబర్ 22 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 22 వరకు హైదరాబాద్​లో శీతాకాల విడిదికి వస్తున్న నేపథ్యంలో సిటీలో పలు చోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు విధించినట్టు సిటీ ట్రాఫిక్​ జాయింట్ సీపీ జోయల్ ​డేవిస్​ మంగవారం ఒక ప్రకటనలో తెలిపారు.