ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

పార్లమెంట్‌లో ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ గురు వారం చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేశారు.