దేశ భద్రతకు ముప్పుగా ‘శాంతి బిల్లు’ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

అణుశక్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించేలా తీసుకొచ్చిన ‘శాంతి బిల్లు’ దేశ, ప్రజల భద్రతకు ముప్పు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్‌లో విమర్శించారు.