పీజీ మెడికల్ రిపోర్టింగ్ గడువు పెంపు.. 21 వరకు చాన్స్ ఇచ్చిన కాళోజీ వర్సిటీ

పీజీ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. కన్వీనర్ కోటా ఫేజ్-1 కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేసేందుకు గడువును పొడిగిస్తూ రిజిస్ట్రార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.