వచ్చే పదేండ్లు కాంగ్రెస్దే అధికారం : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వచ్చే పదేండ్లు కాంగ్రెస్ దే అధికారమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నార్కెట్​పల్లి మండలం చెరువుగట్టు గ్రామ నూతన సర్పంచ్ కృష్ణయ్య బుధవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.