తెలంగాణలో ఆ ఉద్యోగులకు శుభవార్త.. 34 శాతం స్పెషల్ ఇన్సెంటివ్ ప్రకటన.. వారికి ఖాతాల్లో జమ..

సింగరేణి (SCCL) సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన నికర లాభాల నుండి 34 శాతం ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ ప్రయోజనం ప్రస్తుత ఉద్యోగులకే కాకుండా.. 2025 ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 31 మధ్య రిటైర్ అయిన లేదా రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. అర్హులైన మాజీ ఉద్యోగుల ఖాతాల్లోకి ఇప్పటికే నగదు జమ చేశారు. అయితే.. కంపెనీ క్వార్టర్లు ఖాళీ చేయని వారికి ఈ చెల్లింపులు తాత్కాలికంగా నిలిపివేస్తారు. అలాగే.. ఏవైనా బకాయిలు ఉంటే ఇన్సెంటివ్ నుండి మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని అందిస్తారు.