Offers: జనురాలా ఈ విషయంలో జాగ్రత్తగా.. లేదంటే అంతే సంగతి..!

వరుస పండుగలు వచ్చేస్తున్నాయి. క్రిస్ట్‌మస్, న్యూయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి, ఆ వెంటనే ఉగాది.. ఇంకేముంది.. జగమంతా ఆనందమయమే అని చెప్పాలి. ఆగండి.. ఆగండి.. ఆనందం సంగతి పెడితే.. మీ జేబులకు చిల్లు పడకుండా జాగ్రత్తగా ఉండండి.