Cars Price Hike: జనవరి నుంచి MG మోటార్ కార్ల ధరలు పెంపు!

జవనరి నుంచి JSW MG కార్ల ధరలు పెంపు ప్రకటన వెలువడింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి కార్ల ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. 2026 జనవరి 1 నుంచి రూ. 2 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది.