డిసెంబర్ 19 నుంచి పుస్తకాల పండుగ.. 11 రోజుల పాటు సాహిత్య జాతర

లోకకవి అందెశ్రీ పేరుతో నగరంలో పుస్తకాల పండుగ మొదలుకాబోతోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్స్టేడియంలో నేషనల్బుక్ఫెయిర్సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం హైదరాబాద్ బుక్ ఫెయిర్అధ్యక్షుడు యాకూబ్షేక్, సెక్రటరీ ఆర్వాసు వెల్లడించారు.