kumaram bheem asifabad- ప్రశాంతంగా మూడో విడత ఎన్నికలు

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం జిల్లాలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని సాలెగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించి స్టేజ్ ఆరోలకు పలు సూచనలు చేశారు.