65 ఏండ్లకు పోలింగ్..బరంపూర్ జీపీలో ఇప్పటివరకు ఏకగ్రీవంగానే సర్పంచుల ఎన్నిక

ఆదిలాబాద్, వెలుగు: తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో మొదటిసారి సర్పంచ్​ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 65 ఏళ్లుగా ఈ గ్రామంలో సర్పంచ్ ను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. ఈసారి బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది.