ఆ 16 మందిని వెంటనేకోర్టులో హాజరుపరచండి!.. జగన్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ

ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలంలో నిరాయుధులుగా పట్టుకున్న 16 మంది మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టుపార్టీ కోరింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో బుధవారం ఓ లేఖను రిలీజ్ చేశారు.