డబ్బులు చెల్లిస్తేనే లెప్రసీ సర్వే కొనసాగిస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేకు డబ్బులు చెల్లించ కుండా మళ్లీ సర్వే నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరైన నిర్ణయం కాదని డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొన సాగిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి ఆర్‌.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.