బొమ్మైపల్లిలో ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇవ్వండి : ఎంపీ చామల

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం సమీపంలోని బొమ్మైపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రధాన రైళ్లకు హాల్ట్ కల్పించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రిని