Vijay: డీఎంకే దుష్టశక్తి.. టీవీకే ఫ్యూర్.. ఎన్నికల ర్యాలీలో విజయ్ ఆసక్తికర ప్రసంగం

టీవీకే అధినేత, నటుడు విజయ్ తమిళనాడులో ఎన్నికల శంఖారావం పూరించారు. కరూర్ తొక్కిసలాట తర్వాత ఈరోడ్‌ జిల్లాలో గురువారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ అధికార డీఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.