కొలంబో: శ్రీలంక జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్‌ను నియమించుకుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ వరకు అతను ఈ పదవిలో ఉంటాడని లంక బోర్డు బుధవారం ప్రకటించింది. 2014 నుంచి 2021 వరకు టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీధర్