తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత.. నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నిరసనలు..

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో వరంగల్ జిల్లా ధర్మారంలోని