సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు - 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారానికి ఎంపిక
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ఈ పురస్కారం లభించింది. ఆయనకు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యారు.