G Ram G: జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర.. ఇకపై ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఉండదు..

ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తుందని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మా గాంధీ కలను సాకారం చేస్తుందని కేంద్ర సర్కారు చెప్పింది.