పండుగల వేళ తస్మాత్ జాగ్రత్త..భారీ ఆఫర్ల పేరుతో ఫేక్ లింక్స్..క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతది!
పండుగల సీజన్ లో సైబర నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ మూడ్ లో సామాన్యులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు.