ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మూడో దశలోనూ ఓటెత్తిన పల్లె ఓటరు

ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మూడో దశ ఎన్నికల్లోనూ ఓటర్లు పోటెత్తారు. వలస ఓటర్లను వాహనాల్లో తరలించడం, స్వచ్ఛందంగా ఓటర్ల రాకతో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ భారీగా నమోదయింది.