నాగర్కర్నూల్లో ఘనంగా పెన్షనర్స్ డే

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం పెన్షనర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్​ బిల్డింగ్​లో పెన్షన్ పితామహుడు ధరం స్వరూప్ నకార ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.