చదువుకుంటేనే అసమానతలు దూరం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబమంతా అన్నిరంగాల్లో ముందుంటుందని, చదువుతోనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.