మంచిర్యాల జిల్లా లో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ సర్పంచ్

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తపేట గ్రామపంచాయితీ నుంచి సర్పంచ్​గా ఇటీవల గెలుపొందిన బీఆర్ఎస్ సీనియర్ నేత దినేశ్ నాయక్ బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్ష్యంలో కాంగ్రెస్​లో చేరారు.