ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపొందిన సర్పంచులు వీరే..

మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారంతో ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు.