TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణలో 1,370 గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ నోటిఫికేషన్‌ను తన వెబ్‌సైట్‌లో టీజీపీఎస్సీ అందుబాటులో ఉంచింది.