19వ తేదీన 2025 సంవత్సరం చివరి అమావాస్య : ప్రతి రాశి వారికి ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి..!

ఈ ఏడాది (2025) చివరి అమావాస్య డిసెంబర్ 19వ తేదీన వేకువజామున 4.19 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 20వ తేదీ ఉదయం 07.13 గంటలకు ముగుస్తుంది.మార్గశిర అమావాస్య కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. వారి జీవితమే మారిపోతుంది. ఏ రాశి వారికి ఈ అమావాస్య నుంచి కలిసివస్తుందో తెలుసుకోండి.