పైడిపల్లి ఓట్ల లెక్కింపులో ఉద్రిక్తత..జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌‌ కు ‌‌గాయాలు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి పంచాయతీ ఓట్ల లెక్కింపు లో బీజేపీ మద్దతుదారు జక్కుల మమత, బీఆర్‌‌ఎస్ మద్దతుదారు గంగుల మంగ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.