శివ్వంపేట మండలంలో డబ్బులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఇంట్లో తనిఖీలు

శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామంలో ఓ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి ఓటర్లకు పంచడానికి రూ.30 లక్షలు గ్రామానికి చెందిన గాలి చెంద్రి ఇంట్లో పెట్టాడని కొంతమంది నాయకులు జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ కు ఫిర్యాదు చేశారు.